ఈ పోషకాల లోపం ఉంటే.. మానసికంగా దెబ్బయిపోతారు!

"

"

మనం తీసుకునే ఆహారం మీదే మన శారీరక, మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.

"

"

అన్ని పోషకాలు సరిగా అందితే అన్ని రకాలుగా బాగుంటాము. 

"

"

లేకపోతే లేని పోని రోగాలు, సమస్యలు వస్తూ ఉంటాయి. 

"

"

జనాల్ని తరచుగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో మూడ్‌ స్వింగ్స్‌ తరచుగా మారటం ఒకటి. 

"

"

కొంతమంది కొంచెం సేపు సంతోషంగా.. మరికొంత సేపు బాధగా.. ఆ వెంటనే కోపంగా మారుతూ ఉంటారు.

"

"

ఇలా వెంటవెంటనే మూడ్‌ స్వింగ్స్‌ మారటం పోషకాహారాల లోపం కారణం.

"

"

ఈ కింది పోషకాహారాలు శరీరానికి సరిగ్గా అందకపోతే సమస్యలు వస్తాయి.

"

"

విటమిన్‌ బి : సోయాబీన్స్, దంపుడు బియ్యం, కూరలు, తృణధాన్యాలు, గుడ్లు, చేపలు, వేరుశనగ.

"

"

మెగ్నీషియం : గుమ్మడి గింజలు, బాదం, పాలకూర, జీడిపప్పు, వేరుశనగలు, సోయా బీన్స్‌, బంగాళా దుంప, పెరుగు తీసుకోవాలి.

"

"

ఐరన్‌: చేపలు, రొయ్యలు, చికెన్, చిక్కుళ్లు, శనగలు, ఉలవలు, రాజ్మా, సోయాబీన్స్, పప్పులు తీసుకోవాలి.

"

"

ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్‌ : సాల్మన్, మాకేరెల్, ట్యూనా, అవిసె గింజలు, చియా గింజలు, వాల్‌నట్స్‌ తీసుకోవాలి.

"

"

విటమిన్‌ డి : పుట్టగొడుగులు, గుడ్డు, పాలకూర, కాలీఫ్లవర్, ఓక్రా,సోయాబీన్, తెల్ల బీన్స్, సాల్మన్ చేపలు తీసుకోవాలి.