Tooltip

తినకుండా కాదు..,  వీటిని తిని  స్థూలకాయం తగ్గించుకోవచ్చు!

Thick Brush Stroke

బరువు తగ్గించడంలో అటుకులు ఎంతగానో ఉపాయోగపడతాయి. దీనిని చాలామంది పోహా అని  పిలుస్తారు.

Thick Brush Stroke

దీనిని చాలామంది రకరకాల స్నాక్స్ తో పాటు అల్పాహారంగా తినడానికి ఇష్టపడతారు.

Thick Brush Stroke

ఇక అటుకుల్లో విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, ప్రోటీన్‌, ఫైబ‌ర్, ఐరెన్  వంటి పోష‌కాలు పుష్కలంగా ఉంటాయి

Thick Brush Stroke

ఈ అటుకులు అనేవి రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.

Thick Brush Stroke

వీటలో కార్బోహైడ్రేట్ అనేది జీర్ణమై పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Thick Brush Stroke

ఇక అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలు తలెత్తినప్పుడు అటుకులు తింటే చక్కటి ఉపశమనం కలుగుతుంది.

Thick Brush Stroke

అలాగే అటుకులు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

Thick Brush Stroke

ఇక గర్భదారణ సమయంలో హిమోగ్లోబిన్ సమస్యతో బాధపడుతున్న మహిళలు అటుకులు తింటే ఎంతో మంచిది.

Thick Brush Stroke

దీనితో పాటు అటుకుల్లో తక్కువ కేలరీలు ఉంటాయి. కనుక ఇది శరీరంలో కొవ్వును కలిగించదు.

Thick Brush Stroke

పైగా ఈ  అటుకులకు నిమ్మరసం జత చేసి తినడం వలన విటమిన్ సి కూడా లభిస్తుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం