గుమ్మడి గింజలు  తినే అలవాటు లేదా? మీరు ఎంత నష్టపోతున్నారో తెలుసా?

Medium Brush Stroke

గుమ్మడి  కాయను  చాలా మంది ఇష్టంగా తినరు.. ఇక గింజలు అయితే  తీసి పారేస్తారు

Medium Brush Stroke

కానీ ఇందులో చాలా ప్రయోజనాలున్నాయని కరోనా సమయంలో తెలిసొచ్చింది

Medium Brush Stroke

గుమ్మడి గింజలు.. పోషకాలకు పవర్ హౌస్ లాంటివి.

Medium Brush Stroke

పోషకాలతో పాటు కేలరీలు, కొవ్వులు, మాంసకృతులు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి

Medium Brush Stroke

విటమిన్ బిల, బి2, బి3, బి5, బి6, బి9, సి,  ఇ, కె ఉంటాయి.

Medium Brush Stroke

కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, జింక్, సోడియం ఖనిజాలు లభిస్తాయి.

Medium Brush Stroke

గుమ్మడి గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. గుండెల జబ్బులను దరి చేరనీవు

Medium Brush Stroke

షుగర్  నియంత్రించడంలో సాయపడతాయి

Medium Brush Stroke

ఈ గింజల్లో ఉండే  విటమిన్ ‘ఇ’ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

Medium Brush Stroke

నిద్ర లేమితో బాధపడేవారికి గుమ్మడి గింజలు మంచి ఔషదం.

Medium Brush Stroke

వీటిని రోజు తీసుకుంటే.. నిద్రను ప్రేరేపించడంలో సహాయపడతాయి.

Medium Brush Stroke

జుట్టు పోషణలో కీలక పాత్ర పోషించడమే కాదూ.. మెరిసేలా చేస్తాయి

Medium Brush Stroke

డిప్రెషన్, ఆందోళనను నియంత్రిస్తాయి

Medium Brush Stroke

ప్రోటీన్లు, ఫైబర్ ఉండటం వల్ల కడుపు నిండుగా ఉండటంతో పాటు బరువు తగ్గుతారు

Medium Brush Stroke

ఇందులో ఉండే మెగ్నీషియం.. ఎముకలను పుష్టిగా తయారు చేస్తాయి

Medium Brush Stroke

గర్భధారణ సమయంలో ఇవి తీసుకుంటే.. శిశువు పెరుగుతోంది

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన  వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం