Thick Brush Stroke

మీ పార్టనర్ ను కౌలిగించుకుని పడుకోవడం లేదా? అయితే ఈ లాభాలు మిస్సైనట్లే!

Tooltip

కుటుంబానికి సంబంధించిన అంశాల్లో భార్యాభర్తల బంధం అనేది ప్రత్యేకమైనది

Tooltip

పెళ్లితో ఇద్దరు మనుషులతో పాటు రెండు మనస్సులు ఒకటవుతాయి

Tooltip

పెళ్లి విషయం అలా ఉంచితే..భార్యాభర్తలన్నాక కలిసి ఒకే గదిలో పడుకుంటారు.

Tooltip

కొందరు తమ పార్టనర్ ను కౌగిలించుకుని పడుకుంటారు.

Tooltip

అలా భాగస్వామిని కౌలిగించుకుని పడుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయట

Tooltip

నిద్ర టైమ్ లో పార్టనర్ ను కౌగిలించుకుని పడుకుంటే మనసుకు ఆనందం ఉంటుంది

Tooltip

కౌగిలించుకుని పడుకోవడం వలన శరీరంలో ఆక్సిటోసిన్ అనే  హార్మోన్ విడుదలవుతుంది.

Tooltip

ఆక్సిటోసిన్ అనే హార్మన్ శరీరంలోని ఇన్ఫెక్షన్స్ ను దూరం చేస్తుంది.

Tooltip

ఈ ఆక్సిటోసిన్ కడుపులో మంటను తగ్గించి, ఇమ్యూనిటీని పెంచుతుంది.

Tooltip

పార్టనర్ ను కౌగిలించుకుని పడుకుంటే.. ఒత్తిడి, మానసిక డిప్రెషన్ తగ్గుతుందట

Tooltip

అలానే మరుసటి రోజు ఉదయం  చాలా రీఫ్రెషింగ్ ఉంటారు.

Tooltip

దంపతుల రిలేషన్‌ బలంగా ఉండాలంటే హగ్గింగ్ అనే కమ్యూనికేషన్ అవసరం.

Tooltip

రెగ్యులర్ గా  పార్టనర్ ను కౌగిలించుకోని పడుకుంటే..బంధం బలపడుతుంది.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం