ఎంత వ్యాయామం చేస్తున్నా బరువు తగ్గడం లేదా?  మీరు చేసే తప్పు ఇదే!

iDreampost.Com

ప్రస్తుతం ఉద్యోగాల పుణ్యమా అని అందరి లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది.

iDreampost.Com

ఎక్కువ బద్ధకం, హెల్త్ మీద దృష్టి సారించకపోవడం వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నారు.

iDreampost.Com

బరువు బాగా పెరిగిన తర్వాత తగ్గాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

iDreampost.Com

అయితే చాలా మంది  ఎంత వ్యాయామం చేసినా బరువు తగ్గరు.

iDreampost.Com

వాళ్లు చేసే కొన్ని తప్పులు  బరువు తగ్గడాన్ని ఆపేస్తూ ఉంటాయి.

iDreampost.Com

బరువు తగ్గడంలో వ్యాయామం ముఖ్యమే.. కానీ, డైట్ అనేది కీలకంగా వ్యవహరిస్తుంది.

iDreampost.Com

బరువు తగ్గాలి అంటే మీరు ఎక్కువగా ఫ్రూట్స్, కూరగాయలు తినేలా ప్లాన్ చేసుకోండి.

iDreampost.Com

హోల్ గ్రైయిన్స్ కి ప్రాధాన్యత ఇవ్వండి. ఉదా: బ్రౌన్ రైస్, హోల్ వీట్ ఆటా, హోల్ గ్రెయిన్ పాస్తా.

iDreampost.Com

హెల్తీ ఫ్యాట్ ని ఇచ్చే నట్స్, విత్తనాలు, ఆవకాడోస్, ఆలివ్ ఆయిల్ వంటివి డైట్ లో భాగం చేసుకోవాలి.

iDreampost.Com

తక్కువ ప్రొటీన్ ఉండే చేపలు, లెంటిల్స్, చికెన్, కొవ్వు తక్కువ ఉంటే పాల ఉత్పత్తులు తినాలి.

iDreampost.Com

ఎక్కువ మంచినీళ్లు తాగాలి.. శరీరం హైడ్రేటెడ్ గా ఉంటే బరువు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది.

iDreampost.Com

రోజులో తరచూ తింటూ ఉండాలి. తిండి మానేస్తేనే బరువు పెరుగుతారు.

iDreampost.Com

జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తక్కువ తినండి. అలా అయితే బరువు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది.

iDreampost.Com

బరువు తగ్గడం అనేది ఒకటి రెండ్రోజుల్లో జరిగేది కాదు. మీరు ఎంత ఆరోగ్యంగా తింటే అంత త్వరగా బరువు తగ్గుతారు.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం