Medium Brush Stroke

మీ పిల్లలకు ఈ పండు తినిపించడం లేదా? అయితే చాలా నష్టపోతున్నారు!

ప్రకృతి ప్రసాదించిన పండ్లలో అద్బుతమైన ఔషదగుణాలు ఉన్నాయి.

 మొర్రి పండ్లు ప్రకృతి ప్రసాదించిన వరం. ఈ పండ్లు ఎక్కువగా శ్రీకాకుళం, ఆదిలాబాద్, విశాఖ ఏజెన్సీలో దొరుకుతాయి

ఈ చెట్లు ఎక్కువగా పొలాల గట్ల ఇరువైపులా కనిపిస్తుంటాయి.

ఈ పండు తియ్యగా, పుల్లగా ఒక రకమైన పరిమళంతో ఉంటాయి.

 మొర్రి పండ్లు తింటే పిల్లల్లో ఎదుగుదల బాగా ఉంటుంది. బలంగా, దృఢంగా ఉంటారు.

ఈ పండులో శరీరానికి అవసరమయ్యే పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

మొర్రి పండ్లు పీచు, విటమిన్ బి1, బి2, సి, నియాసిన్, ఐరన్, కాల్షయం, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.

ఈ పండు జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

 కాలేయ ఆరోగ్యానికి మొర్రి పండ్లు మంచిది. అల్సర్ ని తగ్గిస్తుంది.

మొర్రి పండ్ల తింటే చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

ఈ పండు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

ఇవి మనం తినే డ్రైఫ్రూట్స్ తో సమానంగా శరీరానికి ప్రయోజనాలు కలిగిస్తాయి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం