రొయ్యల కూర  తినడం లేదా? మీరు ఎన్ని లాభాలు మిస్ అవుతున్నారో తెలుసా?

Thick Brush Stroke

చేపలు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందంటున్నారు నిపుణులు.

Thick Brush Stroke

సీ ఫుడ్స్ లో బలవర్ధకమైన ఆహారాల్లో రొయ్యలు కూడా ఒకటి.

Thick Brush Stroke

మాంసాహార ప్రియులు పచ్చి రొయ్యలను అమితంగా ఇష్టపడతారు. 

Thick Brush Stroke

ఇవి రుచిగా ఉండటమే కాకుండా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Thick Brush Stroke

ఇందులో ఉండే సెలీనియం క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది.

Thick Brush Stroke

రొయ్యల్లో ఒమేగా3 ప్యాటీ యాసిడ్లు ఉండటం వల్ల అవి గుండె రక్త నాళాల్లో పూడిక రాకుండా చేస్తుంది.

Thick Brush Stroke

ఇందులో ప్రొటీన్, విటమిన్ డి, విటమిన్ బి3 సహా అనేక పోషకాలు ఉన్నాయి.

Thick Brush Stroke

రొయ్య‌లు తినడం వల్ల శ‌రీరంలో అద‌న‌పు కొవ్వును క‌రిగించి బ‌రువు త‌గ్గేలా చేస్తాయి.

Thick Brush Stroke

గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా రొయ్య‌ల‌లో ల‌భిస్తాయి.

Thick Brush Stroke

రొయ్యలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది.

Thick Brush Stroke

రొయ్యలలో ఉండే జింక్, సెలీనియం శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది.

Thick Brush Stroke

చర్మకాంతికి తోడ్పడే విటమిన్ ఇ రొయ్యల్లో ఉంటుంది. ఇది చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం