Tooltip

పచ్చి మిర్చి తినడం లేదా? ఇంత తప్పు దేనికి చేస్తున్నారు?

Thick Brush Stroke

పచ్చి మిర్చిని కూరల్లో ఎక్కువగా వినియోగిస్తుంటారు.

Thick Brush Stroke

పచ్చి మిర్చి కారంగా ఉండడం, వివిధ ఆరోగ్య కారణాల వల్ల దూరం పెడుతుంటారు.

Thick Brush Stroke

పచ్చి మిరపకాయలు తింటే గుండెల్లో మంట, ఎసిడిటీ సమస్యలు వస్తాయని అంతా భావిస్తుంటారు.

Thick Brush Stroke

పచ్చి మిర్చి తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

Thick Brush Stroke

పచ్చిమిర్చిలో విటమిన్ A, విటమిన్ C, విటమిన్ B6 ఉంటాయి.

Thick Brush Stroke

పచ్చిమిర్చిలో క్యాప్సైసిన్, కెరోటిన్, క్రిప్టోక్సాంటిన్, లుటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి.

Thick Brush Stroke

పచ్చిమిర్చిలో క్యాప్సైసిన్ హై బీపీ సమస్యను నియంత్రిస్తుంది.

Thick Brush Stroke

పచ్చి మిరపకాయలు చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడతాయి.

Thick Brush Stroke

పచ్చి మిరపకాయల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

Thick Brush Stroke

పచ్చిమిరపకాయలను ఆహారంలో బాగం చేసుకుంటే కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Thick Brush Stroke

పచ్చి మిరపకాయల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

Thick Brush Stroke

పచ్చి మిరపకాయలో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా చేస్తుంది.

Thick Brush Stroke

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం