Tooltip

ఇలాంటి అరటి పండు తినడం లేదా? మీ ఆరోగ్యం మీరే పాడు చేసుకుంటున్నట్లే!

Thick Brush Stroke

అరటిపండు శరీరానికి మేలు చేయడంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో అందరికి తెలుసు.

Thick Brush Stroke

మన దేశంలో నిత్యం అత్యధికంగా పండించే పంటలలో అరటి పంట ఒకటి. 

Thick Brush Stroke

చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వారు వరకు అందరికి.. అరటి పండ్లు మేలు చేస్తూనే ఉంటాయి.

Thick Brush Stroke

పైగా మిగిలిన పండ్లతో పోల్చుకుంటే.. అరటి పండ్లు కాస్త తక్కువ ధరకే లభిస్తాయి.

Thick Brush Stroke

కానీ చాలా మంది మాత్రం తొక్కను చూసి పండు తినాలా వద్దా అని డిసైడ్ అవుతూ ఉంటారు.

Thick Brush Stroke

వాటిపై కొంచెం చిన్న చిన్న మచ్చలు ఉన్నా కూడా.. అవి కుళ్లిపోయినట్లుగా భావించి.. వాటిని తినడానికి  ఇష్టపడరు.

Thick Brush Stroke

పైగా వాటిని తినడం వలన ఆరోగ్యం పాడవుతుందని భావిస్తారు.

Thick Brush Stroke

నిజానికి అవి ఎక్కువగా మగ్గడం వలెనే అలా నల్ల మచ్చలు వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

Thick Brush Stroke

ఆ నల్లని మచ్చలు శరీరానికి ఏ  హాని కలిగించగా పోగా..  టీఎన్ఎఫ్ ఫ్యాక్టరీకి సంకేతమని ఓ రీసెర్చ్ లో తేలింది.

Thick Brush Stroke

అంటే ఇవి.. ట్యూమర్ నికోటర్ నికోటిన్ ఫ్యాక్టర్ అని చెబుతారు. దాని అర్ధం ఏంటంటే.. 

Thick Brush Stroke

రక్తంలోని క్యాన్సర్ కణాలను నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి.

Thick Brush Stroke

బాగా మగ్గిన అరటిపండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి. 

Thick Brush Stroke

కాబట్టి వాటిని తినడం వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయని నిపుణులు అంటున్నారు.

Thick Brush Stroke

 జీర్ణక్రియను వేగవంతం చేయడానికి అరటి పండుకు మించిన ఔషధం మరొకటి లేదు.

Thick Brush Stroke

 కాబట్టి మగ్గిన అరటిపండ్లు తింటే.. ఏ అనారోగ్యం మిమ్మల్ని ఏమి చేయలేదు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం