Medium Brush Stroke

షుగర్ పేషంట్స్ ఇక ఇంజెక్షన్స్ కి బై! చుక్కల మందు వచ్చేసింది!

Tooltip

షుగర్.. ఈ మాట వినగానే ప్రజలు వణికిపోతుంటారు

Tooltip

ప్రతిరోజు ఇంజెక్షన్ నొప్పిని భరిస్తూ.. ఇలా ఇన్సులిన్ తీసుకోవాలంటే నరకంతో సమానం

Tooltip

అయితే.. ఇప్పుడు ఆ కష్టం తీరే మార్గం దొరికింది.

Tooltip

ఇన్సులిన్ ఇంజెక్షన్ల స్థానంలో శాస్త్రవేత్తలు చుక్కల మందు కనిపెట్టారు

Tooltip

యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిటిష్‌ కొలంబియా శాస్త్రవేత్తలు ఈ మందుని కనిపెట్టారు

Tooltip

షుగర్  పేషంట్స్ ఈ చుక్కలను నాలుక కింద వేసుకొంటే.. అవి గ్లూకోజ్ లెవల్స్ ని కంట్రోల్ చేస్తాయి

Tooltip

తొలుత ఎలుకలపై ఈ చుక్కల ముందు పరిశీలించగా.. ప్రయోగం విజయవంతం అయ్యింది

Tooltip

ఇక ఈ చుక్కల మందు పేటెంట్‌ కోసం అప్పుడే ప్రయత్నాలు మొదలు అయ్యాయి

Tooltip

అన్నీ అనుకున్నట్టు  జరిగితే చుక్కల ముందు  త్వరలోనే మార్కెట్ లోకి వచ్చే అవకాశం  ఉంది.  

Tooltip

దీని వల్ల ఆర్థిక, ఆరోగ్య ప్రయోజనాలు ఎలా ఉన్నా.., రోజు  ఇంజెక్షన్ నొప్పి తప్పించుకోవడం మాత్రం మంచి విషయమే.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం