Thick Brush Stroke

నైట్ షిఫ్ట్ చేసేవారు  ఇవి తప్పనిసరిగా పాటించండి!

Tooltip

నైట్ షిఫ్ట్ చేసేవారు ఇవి తప్పనిసరిగా పాటించండి!

Tooltip

కొన్ని కంపెనీల్లో ఉద్యోగాలు 24 గంటలు ఉంటుంటాయి.

Tooltip

ఈ క్రమంలో చాలా మంది రాత్రి పూట కూడా విధులు నిర్వహిస్తుంటారు.

Tooltip

అయితే నైట్ షిఫ్ట్ చేసేవారు వివిధ కారణాలతో అనారోగ్యాలకు గురవుతుంటారు.

Tooltip

నైట్ షిప్ట్ చేసేవారు కొన్ని విషయాలను పాటిస్తే.. మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు

Tooltip

నైట్ ఫిష్ట్ చేసే వారు నీరు ఎక్కువగా తాగాలి. రోజుకు కనీసం  2-3 లీటర్ల నీరుతాగాలి అలానే అదే పనిగా కూర్చోకుండా గంటకు ఒకసారైనా లేచి నడవాలి

Tooltip

పండ్లు, ఫ్రూట్ జ్యూస్ లు,  సలాడ్ లను  ఎక్కువగా తీసుకోవాలి.

Tooltip

ఉదయం బ్రేక్ పాస్ట్ చేసి పడుకోండి.. ఫుడ్ ను స్కిప్ చేయవద్దు

Tooltip

నైట్ షిష్ట్ అని కాఫీ,టీలను ఎక్కువగా తాగొద్దు.. అవి జీవక్రియపై ప్రభావం చూపిస్తాయి.

Tooltip

నైట్ షిష్ట్ చేస్తున్నా రోజూ కనీసం 20-30 నిమిషాలు నడవడం మంచిది

Tooltip

తినే ఆహారంలో ఎక్కువగా గుడ్లు , పాలు , పప్పులు ఉండేలా చూసుకోండి.

Tooltip

ఎక్కువ మసాలాలు,కారం తీసుకోకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Tooltip

అలాంటి ఆహార పదార్థాలు పగలు మీ నిద్రను ప్రభావితం చేసే అవకాశం ఉంది.