కరోనా జేఎన్‌.1 వేరియంట్‌తో కాస్త జాగ్రత్త!!

కరోనా మహమ్మారి దేశంలో మరోసారి విజృంభిస్తోంది.

ఇప్పుడు ఓమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ అయిన జేఎన్‌.1 విస్తృతంగా వ్యాపిస్తోంది.

దేశ వ్యాప్తంగా 24 గంటల్లో 24 కేసులు నమోదయ్యాయి.

జేఎన్‌.1 వేరియంట్‌గా ఇప్పటి వరకు నలుగురు చనిపోయారు.

జేఎన్‌.1 లక్షణాలు ముందుగానే గుర్తించి, చికిత్స తీసుకోవం మంచిది.

జేఎన్‌.1 లక్షణాలు

పొడి దగ్గు

బొంగురు పోయిన గొంతు.

ఊపిరితిత్తుల్లో శ్లేష్మం..

ఏకధాటిగా ముక్కు కారుతూ ఉండటం..

తుమ్ములు, తలనొప్పి

కండరాల నొప్పులు, వాసన పసిగట్టడంలో సమస్య..

ఈ లక్షణాలు ఉంటే కరోనా టెస్ట్‌ చేయించుకోవటం తప్పని సరి.