ఈ ఫుడ్స్ తో నరాలలో బలహీనత మాయం..

iDreampost.Com

శరీరానికి సరైన పోషకాలు అందకపోతే.. అనేక రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి.

iDreampost.Com

అయితే ప్రస్తుతం అందరూ ఎక్కువగా  నరాల బలహీనత సమస్యతో  బాధపడుతున్నారు.

iDreampost.Com

కొంత దూరం నడిచినా  కానీ కాళ్ళు లాగడం.. చిన్న చిన్న బరువులు కూడా లేపలేకపోవడం

iDreampost.Com

ఇంకా త్వరగా అలసట రావడం , కండరాల నొప్పులు లాంటి సమస్యలు అందరిని వేధిస్తూ ఉన్నాయి.

iDreampost.Com

మరి వీటి అన్నిటికి చెక్ పెట్టాలంటే బలమైన ఆహరం తీసుకోవాల్సిందే. అవేంటో చూసేద్దాం.

iDreampost.Com

గుమ్మడి గింజలు: వీటిలో ఐరన్ , మెగ్నీషియం , కాపర్ లాంటి గుణాలు ఉంటాయి.

iDreampost.Com

దీనిని ప్రతి రోజు డైట్ లో యాడ్ చేసుకోవడం వలన నరాల బలహీనత ఇట్టే మాయమవుతుంది.

iDreampost.Com

బ్లుబెర్రీస్ : వీటిలో యాంథోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి.

iDreampost.Com

దాని కారణంగా నరాలు దెబ్బ తినకుండా కాపాడుతాయి.. అలాగే నరాలలో బలం చేకూరుతుంది.

iDreampost.Com

సిట్రస్ ఫ్రూట్స్ : వీటిలో కూడా విటమిన్లు , యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా లభిస్తాయి.

iDreampost.Com

సీజన్ ను బట్టి ఆయా కాలాలలో వచ్చే సిట్రస్  ఫ్రూట్స్ తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.

iDreampost.Com

ఆకుకూరలు: ఆకుకూరలతో విటమిన్ బి  పుష్కలంగా లభిస్తుంది..

iDreampost.Com

అంతే కాకుండా శరీరానికి కావాల్సిన విటమిన్స్ అన్నీ పుష్కలంగా లభిస్తాయి.

iDreampost.Com

ఇక వీటితో పాటు డ్రై ఫ్రూట్స్, గుడ్లు , పాలు లాంటి ఆహారపదార్ధాలను కూడా డైట్ లో యాడ్ చేసుకోవడం మంచిది.

iDreampost.Com

ముఖ్యంగా  ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు నరాలకు చాలా మంచివి.. వీటితో నరాలకు బలం చేకూరుతుంది.

iDreampost.Com

ఇవి కొవ్వు పదార్ధాలు చేపలలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తరచూ తినడం మంచిది.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం