Medium Brush Stroke

బరువు తగ్గాలా?  ఈ జ్యూసులతో..  సన్నగా నాజూగ్గా మారచ్చు!

Tooltip

ఊబకాయం లేదా ఒబెసిటీ అనేది చాలా పెద్ద సమస్య.

Tooltip

మారుతున్న జీవన విధానం వల్ల ఎంతో మంది ఒబెసిటీ- కొలెస్ట్రాల్ తో బాధ పడుతున్నారు.

Tooltip

ఒబెసిటీ వల్ల అనేక రోగాలు వచ్చే ప్రమాదం ఉంది.

Tooltip

అందుకోసం చాలానే కృషి చేయాలి. అది చాలా కష్టంతో కూడుకున్న పని.

Tooltip

కానీ, చాలా సింపుల్ గా ఈ జ్యూసులు ట్రై చేస్తే ఎంచక్కా బరువు తగ్గచ్చు.

Tooltip

కరివేపాకు రసంతో ఒంట్లో చెడు కొలిస్ట్రాల్ తగ్గి.. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుది.

Tooltip

రోజూ కరివేపాకు రసం తాగితే కొలెస్ట్రాల్ సమస్య అదుపులోకి వస్తుంది.

Tooltip

కొత్తిమీర రసం రోజూ తీసుకుంటే కొలెస్ట్రాల్ సమస్య తీరుతుంది. రక్తం కూడా పడుతుంది.

Tooltip

నేరేడు ఆకుల రసం సిరల్లో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది.

Tooltip

కలబంద జ్యూస్ కూడా మీకు కొవ్వు తగ్గించడంలో బాగా సహాయ పడుతుంది.

Tooltip

కొలెస్ట్రాల్ కు మాత్రమే కాకుండా.. అన్ని రకాల వ్యాధులకు అలోవిరా దివ్య ఔషదం.

Tooltip

తులసి ఆకులను మరిగించి కషాయం రూపంలో తీసుకుంటే ఒబెసిటీని తగ్గిస్తుంది.

Tooltip

గమనిక: ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే. ఒబెసిటీ సమస్య ఇబ్బంది కలిగిస్తే.. వైద్యులను సంప్రదిస్తే మంచిది.