ప్రకృతి ప్రసాదించిన వయగ్రా! తిన్నారంటే ఇక మిమ్మల్ని ఆపడం కష్టమే!
Tooltip
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో మంచి ఆహారం, సరైన సమయానికి తినడం కష్టమైపోయింది.
Tooltip
దీంతో ఎన్నో రోగాలు
మన శరీరాల్లో పురుడుపోసుకుంటున్నాయి.
Tooltip
మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి జీవనశైలి వ్యాధులు నానాటికి పెరుగుతున్నాయి.
Tooltip
వీటివల్ల లైంగిక జీవితం కూడా ప్రభావితమవుతుంది.
Tooltip
పెరిగిన బాధ్యతలు, పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి అన్ని కలిసి శృంగార జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.
Tooltip
దీంతో చాలా మంది పురుషులు శీఘ్రస్కలనం, సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు.
Tooltip
కొంతమంది శృంగారానికి ముందు వయాగ్రా తీసుకుంటారు. ఈ ఔషధం సురక్షితం అయినప్పటికీ, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.
Tooltip
లైంగిక శక్తిని సహజంగా పెంచే ఓ వయగ్రా ఉంది. దాన్నే ప్రకృతి ప్రసాదించిన సహజ వయగ్రా పండు అని కూడా పిలుస్తారు.
Tooltip
ఆ వయగ్రా పండు పేరు పుచ్చకాయ. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
Tooltip
టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం.. పుచ్చకాయ రోమాన్స్ లైఫ్ డ్రైవ్‌ను పెంచడంలో సహాయపడుతుంది.
Tooltip
లైంగిక నపుంసకత్వాన్ని దూరం చేయడంలో పుచ్చకాయ బాగా ఉపయోగపడుతుంది.
Tooltip
పుచ్చకాయలో సిట్రులిన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. దీనిలో అర్జినైన్ కంటెంట్ లైంగిక శక్తిని పెంచుతుంది.
Tooltip
అందుకే.. వయాగ్రాకు బదులుగా పుచ్చకాయను ఎంచుకోవచ్చు.
Tooltip
గమనిక :
ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం