ఈ భూమిపై ఉన్న సహజ సిద్ధమైన అద్భుత ప్రదేశాలు! తప్పక చూడాల్సినవి ఇవే..

చాలా మంది కొత్త కొత్త ప్రదేశాలు చూసేందుకు ఇష్టపడతారు.

పర్యాటక ప్రాంతాలకు వెళ్లి, ప్రకృతి ఆస్వాదించి సంతోషంగా గడుపుతారు

అయితే.. ప్రపంచ వ్యాప్తంగా అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్న విషయం తెలిసిందే.

 కానీ, కొన్ని ప్రదేశాలు చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉండి.. మరో ప్రపంచంలో ఉన్నామా అనే భ్రమను కలిగిస్తాయి.

అలాంటి ప్రదేశాలు ఏంటో? అవి ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

హూడూస్, స్పితి లోయ

డ్జుకౌ వ్యాలీ, నాగాలాండ్

మధ్యప్రదేశ్‌లోని భేదాఘాట్‌లోని పాలరాతి శిలలు

రన్ ఆఫ్ కచ్, గుజరాత్

బయోలుమినిసెంట్ బీచ్‌లు, అండమాన్ మరియు నికోబార్

యానా రాక్స్, కర్నాటక

గండికోట కాన్యన్ ఆంధ్ర ప్రదేశ్

లోక్తక్ సరస్సు, మణిపూర్

లామయూరు చంద్రభూములు