రక్తంలో ప్లేట్‌ లెట్స్‌ను పెంచే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా?

మానవ శరీరంలోని రక్తంలో ప్లేట్ లేట్స్ ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటి సంఖ్య తగ్గితే మనిషి ప్రాణాలకే ప్రమాదం

ఏదైనా గాయం అయితే.. రక్తం గడ్డకట్టడానికి ప్లేట్ రేట్స్ ఎంతో ఉపయోగపడతాయి.

సాధారణంగా మనుషుల్లో 1.5 లక్షల నుంచి 4.5 లక్షల ప్లేట్‌లేట్స్  ఉంటాయి. ప్లేట్‌లెట్స్ కణం 7 నుంచి 10 రోజుల వరకు బతికి ఉంటుంది

మనిషికి ప్లేట్‌లెట్స్ తగ్గితే.. జ్వరం, జలుబు, నీరసం, బీపీ వస్తుంది. అందుకే ప్లేట్‌లెట్స్ తగ్గకుండా చూసుకోవాలి.

బొప్పాయి పండ్లు తినడం ద్వారా ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరుగుతుంది. ప్లేట్‌లెట్స్ తక్కువ ఉంటే బొప్పాయి తినాలని వైద్యులు సూచిస్తుంటారు.

బొప్పాయి

క్యారెట్ వంటి దుంపలు తినడం వల్ల ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరుగుతుంది. కనీసం వారానికి రెండుసార్లు క్యారెట్ తింటే మంచింది

క్యారెట్

దానిమ్మ పండు ఐరన్ బాగా ఉంటుంది. ఇది కూడా ప్లేట్‌లెట్స్ పెరగడానికి దోహదపడతాయి

దానిమ్మ

ఖర్జూరలో కూడా ఐరన్ తో పాటు న్యూట్రిషియన్స్ ఎక్కువగా ఉంటాయి.

ఖర్జూరం 

బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల కూడా ప్లేట్‌లెట్స్ పెంచుకోవచ్చు.

బీట్ రూట్

ఆప్రికాట్ లో ఆంటీయాక్సిడెంట్ ఉండటం వల్ల ప్లేట్‌లెట్స్ పెరగడానికి దోహదపడతాయి

ఆప్రికాట్

ఎండు ద్రాక్షలో 30 శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్‌లెట్స్ లెవల్స్ పెంచుకోవొచ్చు.

ఎండు ద్రాక్ష

మనం తినే ఆహారంలో వెల్లుల్లి రేకుల్ని తీసుకోవడంవల్ల ప్లేట్‌లెట్స్ పెంచుకోవచ్చు.

వెల్లుల్లి