చలికాలంలో మృదువైన పాదాల కోసం..

చలికాలంలో చర్మం త్వరగా పొడిబారిపోతుంది.

పాదాలలో పగుళ్లు ఏర్పడి ఇబ్బంది పెడతాయి.

స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి.

దీనివల్ల పాదాలు తేమగా ఉండి.. పొడిబారకుండా ఉంటాయి.

రాత్రి పడుకునే ముందు పాదాలను కడిగి.. ఆరిన తర్వాత

మసాజ్ క్రీమ్, నూనేతో 5 నిమిషాలు మసాజ్ చేయాలి

చలికాలంలో వారానికి ఒకసారైన పెడిక్యూర్ చేయించాలి

లేదంటే ఇంట్లోనే పాదాలకు టబ్ బాత్ చేయించాలి.

పాదాలు పగిలితే ఆలీవ్ ఆయిల్ తో మసాజ్ చేయాలి.

గోరువెచ్చని కొబ్బరినూనెతో కూడా మసాజ్ చేసుకోవచ్చు.

చలికాలంలో కచ్చింతగా కాటన్ సాక్స్ ధరించాలి.

చలికాలం అయినా సరే.. తగినన్ని నీళ్లు తాగాలి.