ఈ వీకెండ్ OTT లో ఈ తెలుగు సినిమాలను మిస్ కాకండి 

ఈ వారం OTT లో మొత్తం అన్ని ప్లాట్ ఫార్మ్స్ లో  కలిపి మొత్తం 15 పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

iDreampost.Com

OTT

ఈ క్రమంలో ముందుగా అందరు సెర్చ్ చేసేది మాత్రం తెలుగు సినిమాల గురించి మాత్రమే.

iDreampost.Com

OTT

ఇక ఈ వీకెండ్ OTT లో చూడడానికి కావాల్సినన్ని తెలుగు సినిమాలు వచ్చేసాయి

iDreampost.Com

OTT

తెలుగు సినిమాలతో పాటు ఇండియన్ మోస్ట్ వైలెంట్ యాక్షన్ డ్రామా కిల్ కూడా ఓటీటీ లోకి వచ్చేసింది.

iDreampost.Com

OTT

కిల్ : ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది

iDreampost.Com

OTT

కిల్ : కానీ  ఈ ఒక్క మూవీ మాత్రం తెలుగులో లేదు.

iDreampost.Com

OTT

ది ఫాల్ గాయ్ : ఈ మూవీ మే 3న ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో థియేటర్స్ లో రిలీజ్ అయింది

iDreampost.Com

OTT

సెప్టెంబర్ 3 నుంచి ఇంగ్లీష్ తో పాటు.. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠి భాషల్లో జియో సినిమా ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

iDreampost.Com

OTT

సత్య : తమిళ సినిమా రంగోలికి తెలుగు వెర్షన్ గా వస్తున్న మూవీ సత్య

iDreampost.Com

OTT

ఈ వీకెండ్ ఓ మంచి రొ*మాంటిక్ లవ్ స్టోరీ చూడాలంటే ఈ సినిమా బెస్ట్ ఛాయస్

iDreampost.Com

OTT

ఈ మూవీ సెప్టెంబర్ 7 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.

iDreampost.Com

OTT

అడియోస్ అమిగో : మలయాళ కంటెంట్ కు ప్రేక్షకులు చాలా త్వరగా కనెక్ట్ అవుతూ ఉంటారు.

iDreampost.Com

OTT

ఇక ఈ మూవీ మలయాళం , తెలుగుతో పాటు కన్నడ, తమిళం వెర్షన్స్ లో సెప్టెంబర్ 6 నుంచి  నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

iDreampost.Com

OTT

నింద : వరుణ్  సందేశ్ నటించిన ఈ మూవీ ఎట్టకేలకు ఇప్పుడు ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

iDreampost.Com

OTT

డబుల్ ఇస్మార్ట్ : థియేటర్స్ లో భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయినా ఈ మూవీ సైలెంట్ గా ఓటీటీ లోకి వచ్చేసింది.

iDreampost.Com

OTT

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్  అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.

iDreampost.Com

OTT