OTT లో ఉన్న బెస్ట్
6 హర్రర్ మూవీస్ ఇవే..
ఇంకా చూడలేదా !
iDreampost.Com
ప్రేక్షకులు OTTలో ఏదైనా ఇంట్రెస్టింగ్ గా చూడాలంటే
ముందు సెర్చ్ చేసేది హర్రర్ సినిమాల కోసమే..
iDreampost.Com
హర్రర్ సినిమాలకు
సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారన్న సంగతి తెలిసిందే.
iDreampost.Com
మరి OTT లో ఉండే
ఈ హర్రర్ ఫిల్మ్స్ ను కానీ మీరు మిస్ చేశారేమో ఓ లుక్ వేసేయండి.
iDreampost.Com
OTT లో ఉన్న బెస్ట్ హర్రర్ ఫిల్మ్స్ ఇవే..
పైగా ఈ సినిమాలన్నీ కూడా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్నాయి.
iDreampost.Com
ఐటీ :
డెర్రీ, మైనేలో లో ఉండే ఏడుగురు యంగ్ స్టర్స్ చుట్టూ ఈ మూవీ కథ కొనసాగుతూ ఉంటుంది.
iDreampost.Com
ఐటీ :
ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. సో అసలు మిస్ చేయొద్దు.
iDreampost.Com
సస్పీరియ :
ఈ సినిమాను ఓల్డ్ క్లాసిక్ మూవీ 1977 మూవీ నుంచి రీమేక్ చేశారు.
iDreampost.Com
సస్పీరియ :
ఒంటరిగా మాత్రం ఈ మూవీని అసలు చూడొద్దు.. ఈ మూవీ కూడా తెలుగులో అందుబాటులో ఉంది.
iDreampost.Com
=
హెరిడెటరి :
త్యంత భయంకరమైన సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి.
iDreampost.Com
=
హెరిడెటరి :
తెలుగులో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ మూవీని చూడకపోతే వెంటనే చూసేయండి.
iDreampost.Com
కంజ్యూరింగ్ :
ఆల్రెడీ ఈ సినిమా గురించి అందరూ వినే ఉంటారు.
iDreampost.Com
కంజ్యూరింగ్ :
అతి భయంకరంగా భయపెట్టే హర్రర్ మూవీస్ లో నెంబర్ వన్ మూవీ ఇది.
iDreampost.Com
కంజ్యూరింగ్ :
ఇప్పటికే ఈ ఫ్రాంచైజిలో రెండు సినిమాలు వచ్చాయి.
iDreampost.Com
కంజ్యూరింగ్ :
తెలుగులో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఎవరైనా చూడకపోతే ఇప్పుడే చూడండి.
iDreampost.Com
ఈవిల్ డెడ్ రైజ్ :
90’స్ లో హర్రర్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఫ్రాంచైజ్ ఈ మూవీ
iDreampost.Com
ఈవిల్ డెడ్ రైజ్ :
వీటిలో హర్రర్ కంటే కూడా వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అసలు మిస్ చేయొద్దు.
iDreampost.Com
ఇవన్నా :
లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా కంటెంట్ ను ఎంజాయ్ చేయాలంటే ఈ మూవీ బెస్ట్ ఛాయస్.
iDreampost.Com
ఇవన్నా :
ప్రతి సీన్ లో హర్రర్ ఎలిమెంట్స్ ఫుల్ గా ఉంటాయి. కాబట్టి ఫుల్ కిక్ ఇస్తుంది.
iDreampost.Com
iDreampost.Com
వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ
క్లిక్
చేయండి