వింటర్‌లో వీటిని అస్సలు తినకూడదు.. చాలా డేంజర్‌

చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ పదార్థాలకు దూరంగా ఉండాలి.

కూల్‌డ్రింక్స్‌ తాగకూడదు.

ఐస్‌క్రీమ్‌లు తినకూడదు.

ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన పదార్థాలు తినకూడదు.

చల్లనిపదార్థాలు తింటే జీర్ణం కావడానికి సమయం పడుతుంది.

వీటి వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

అలానే నూనెలో వేయించిన పదార్థాలు తినకూడదు

జంక్‌ ఫుడ్‌కి దూరంగా ఉండాలి.

ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తినకపోవడమే మేలు.

పచ్చి కూరగాయలు తినకూడదు.

ఇవి శరీరంలో పరాన్నజీవులు, బ్యాక్టీరియాను పెంచే అవకాశం ఉంది. 

వింటర్‌లో వెచ్చని, పోషకవిలువలు ఉన్న ఆహారాన్ని తినాలి.