Medium Brush Stroke

పురుషుల్లో లైంగిక శక్తికి మునగ ఆకు చాలు.. వయాగ్రా వేస్ట్!

ప్రకృతిలో ఎన్నో చెట్లు ఉన్నప్పటికీ.. మునగ చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది.

మునగ చెట్టు ఆకు, పుష్పాలు, బెరడు, వేరు, కాయలు అన్నింటా ఔషధ గుణాలు ఉన్నాయి. 

మునగలో విటమిన్ ఎ, సిలతో పాటు క్యాల్షియం పుష్కలంగా ఉంది.

ముఖ్యంగా శృంగార సమస్యలకు మునగ దివ్యఔషదంగా పనిచేస్తుంది.

మునగ చెట్టులో ప్రతి భాగం పురుషుల లైంగిక పటుత్వాన్ని పెంపొందిస్తుంది.

ఇందులో ఉన్న విటమిన్లు అనేక వ్యాధులను నిరోధించి శక్తి అందిస్తుంది..

మునగలో పురుషులకు అంగస్తంభన మాత్రమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

మునగ బెరడు ఆవు పాలలో మరిగించి కషాయం చేసి ఎండబెట్టాలి. ఆ పొడిని నెలరోజుల పాటు వాడితే విర్య కణాలు వృద్దిం చెందుతాయి

అంగస్తంభన తో బాధపడే వారు మునగ చెట్టు లోని ఎండిపోయిన బెరడు పౌడర్ లా చేసుకొని సేవిస్తే దివ్య ఔషదంటా పనిచేస్తుంది.

సెక్స్ సామర్థ్యం తగ్గినట్టు అనిపిస్తే.. మునగ పూలను పాలలో వేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

మునగ కాయలు తాత్కాలిక వయగ్రాలా పనిచేస్తే.. బెరడు మాత్రం దివ్య ఔషదంగా పనిచేస్తుంది.

మూత్ర పిండాల సమస్యతో బాధపడే వారికి మునగ పువ్వు రసం కొబ్బరినీటిలో కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది

మునగ పువ్వుల రసాన్ని మజ్జిగలో కలిపి తాగితే అజీర్తి, ఉబ్బసం వంటి సమస్యలు దూరమవుతాయి.

మునగ ఆకు రసంలో తేనె కలుపుకొని తాగితే రేచీకటి సమస్య తగ్గుతుంది.. అంతేకాదు జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం