OTT లో రీసెంట్ గా దూసుకుపోతున్న సినిమాలు

ఓటీటీలో సినిమా చూడందే ఇప్పుడు వీకెండ్ పూర్తి కావడం లేదు

అయితే.. ఏ సినిమా చూడాలి అన్నదే పెద్ద ప్రశ్న

ఇప్పుడు ఓటీటీలో ట్రెండ్ అవుతున్న 4 సినిమాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం

ముందుగా బాక్ మూవీ మిస్ కావద్దు

తమన్నా, రాశీ ఖన్నా కలిసి నటించిన హర్రర్ మూవీ ఇది

ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

నెక్స్ట్ మస్ట్ వాచ్ అంటే యక్షిణి వెబ్ సిరీస్

ఈ సిరీస్ ప్రస్తుతం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక పరువు వెబ్ సిరీస్ గురించి కూడా గట్టిగా  వినిపిస్తోంది

ఇది కాస్త డిఫ్ఫరెంట్ కాన్సెప్ట్ సీరీస్.. పొరపాటున కూడా మిస్ కావద్దు

ఈ సినిమా కూడా రవి బాబు కథ అందించినదే.

ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా రష్. దీనికి రవిబాబు కథ అందించాడు

సో.. ట్రెండింగ్ లో ఉన్న వీటిని వెంటనే చూసేయండి