Tooltip

ఎక్కువ మంది  నీళ్లను తప్పుగా తాగుతారు.. అసలు విధానం ఇదే!

Off-white Banner

మన ఆరోగ్యంలో నీరు  అనేది కీలక పాత్ర పోషిస్తుంది.

Off-white Banner

చాలా మంది ఆరోగ్యం కోసం నీళ్లు తాగుతుంటారు.

Off-white Banner

ఎక్కువ మంది నీళ్లను తప్పుగా తాగుతున్నారు.

Off-white Banner

నీళ్లను సరైన పద్ధతిలో తాగకుండే అనారోగ్య సమస్యలు వస్తాయట.

Off-white Banner

నీళ్లను ఎలా తాగితే ఉపయోగమో ఇప్పుడు  తెలుసుకుందాం..

Off-white Banner

నీటిని భోజనానికి  30 నిమిషాల ముందు,  30 నిమిషాల తరువాత తాగాలి

Off-white Banner

భోజనం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితిల్లోనూ నీళ్లను తాగరాదు.

Off-white Banner

అదే విధంగా నీళ్లను ఎప్పుడూ కూర్చునే తాగాలి. నిల్చుని తాగరాదంట.

Off-white Banner

కూర్చుని తాగకుంటే.. జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Off-white Banner

ఒక్కేసారి పెద్ద మొత్తంలో నీళ్లను తాగరాదు. అలా చేస్తే..జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది

Off-white Banner

నీళ్లను కొద్ది కొద్దిగా తాగితే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Off-white Banner

రోజుకు రెండు లేదా మూడు లీటర్ల నీటని తప్పకుండా తాగాలి.

Off-white Banner

దాహం వేసినప్పుడు మాత్రమే నీటిని తాగాలి

Off-white Banner

అవసరం లేకపోయినా పదే పదే నీళ్లను తాగరాదు.

Off-white Banner

పై సమాచారం నిపుణులు అభిప్రాయం ప్రకారం ఇవ్వడం జరిగింది. ఏదైన సమస్య ఉంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం