పడకగదిలో రెచ్చిపోవాలంటే మునగాకు పొడి తినాల్సిందే! 

iDreampost.Com

మునగకాయలు మాత్రమే కాదు మునగాకు పొడి తిన్నా గానీ లైంగిక ప్రయోజనాలు కలుగుతాయి.

iDreampost.Com

మునగాకు పొడి పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది.

iDreampost.Com

మునగాకుతో రోగనిరోధక శక్తి, మానసిక స్పష్టత, మంచి జీర్ణక్రియను బలపడడమే కాకుండా గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

iDreampost.Com

మునగాకు పొడి ఒత్తిడిని తగ్గించి లైంగిక శక్తిని, కోరికలను పెంచుతుంది.

iDreampost.Com

అంతేకాదు ఇది టెస్టోస్టిరాన్ స్థాయిలను కూడా పెంచుతుంది.

iDreampost.Com

మూడ్ ని, ఎనర్జీని పెంచి పురుషులను లైంగికంగా స్ట్రాంగ్ గా ఉంచే సూపర్ ఫుడ్ ఇది.

iDreampost.Com

మునగాకు పొడి మాత్రమే కాదు.. మునగ పువ్వులు, మునగ విత్తనాల వల్ల కూడా అనేక బెనిఫిట్స్ ఉన్నాయి.

iDreampost.Com

వీటి వల్ల సంతానోత్పత్తి, శుక్రకణాల సంఖ్య పెరుగుతుంది.  

iDreampost.Com

ఈ మునగాకు, మునగ పువ్వుల పొడి తినడం వల్ల అంగస్తంభన లోపం ఉండదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

iDreampost.Com

మునగ పువ్వులను పాలతో ఉడకబెట్టి యాలకుల పొడి కలిపి తాగితే పడకగదిలో రెచ్చిపోతారట.

iDreampost.Com

ఇక మునగాకులను పొడిగా చేసి ఆ పొడిని రోజూ ఒక చెంచాడు తింటే ప్రయోజనం ఉంటుంది.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం