క్రోధీ నామ సంవత్సరంలో మిథున రాశి ఫలితాలు.. ఆదాయం, రాజపూజ్యం ఎంతంటే?

తెలుగు సంవత్సరాది ఉగాది వచ్చేసింది

అందరూ పంచాంగం తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉంటారు.

ఇప్పుడు మిథున రాశి గురించి తెలుసుకుందాం.

మిథున రాశి వారికి ఈ సంవత్సరం కొంతమేర మాత్రం మంచి ఫలితాలు ఉన్నాయి

డబ్బు సంపాదన ఎంత బాగున్నా.. అనుకోని ఖర్చులు వచ్చి పడుతాయి

దశమ స్థానంలో రాహువు ప్రభావంచేత అన్నీ రంగాల వారికి  ఒత్తిళ్ళు అధికం

సినీరంగం వారికి అంత ఆశాజనకంగా లేదు

ఇంటి అవసరాలకు ఎక్కువగా వస్తువులు కొనాల్సి రావచ్చు

విష్ణు సహస్ర నామం తప్పక చేయండి

ఆదాయం – 2

వ్యయం – 11

రాజపూజ్యం – 3

అవమానం – 6

పై సమాచారాన్ని ఐడ్రీమ్ మీడియా నిర్థారించడం లేదు.