ఈ పసుపుతో మైగ్రేన్‌ను ఇట్టే మాయం చేయొచ్చు 

పసుపును కూరల్లోనే కాదు.. పూజల్లోకి, అలాగే గుమ్మాలకు రాస్తుంటారు

ఎన్నో వ్యాధులను నయం చేయడంతో పాటు యాంటీ బ్యాక్టీరియాగా వర్క్ చేస్తుందని తెలుసు

అయితే ఈ పసుపులోనే మరో రకం కూడా ఉంది అదే నల్ల పసుపు

ఇది కేవలం రుచిని అందించడమే కాదు.. శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

శరీరంలోని నొప్పులు, వాపులు తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

ఇందులో కర్కుమిన్ లక్షణం క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది.

రొమ్ము, ప్రోస్టేట్, ఊపిరితిత్తుల క్యానర్స్ కణాలపై ప్రభావితం చూపిస్తుంది.

చర్మ సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపేస్తుంది

వృద్దాప్యాన్ని మందగింపజేయడానికి, జీవక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది

నల్ల పసుపు గ్యాస్ట్రిక్ సమస్యలను దూరం చేస్తుంది.

నెలసరి కడుపులో నొప్పి సమస్యలను అధిగమించే శక్తి నల్ల పసుపుకు ఉంది

వేడి పాలల్లో కలుపుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది.

 జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. సమయానికి ఆకలి వేయడంలో సాయం చేస్తుంది

అల్సర్,  గ్యాస్ట్రిక్ సమస్యలు లాంటి సమస్యలు దరిచేరవు.

మైగ్రేన్‌ వంటి తలనొప్పిని పోగొడుతుంది. చూర్ణంలా చేసి, నుదుటిపై పేస్ట్‌లాగా అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం