ఈ ఒక్క మసాలా తింటే చాలు! పురుషుల్లో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు!

iDreampost.Com

పడక గదిలో పార్ట్‌నర్ ని మెప్పించలేక మానసిక క్షోభకు గురవుతున్నారు పురుషులు.

iDreampost.Com

భాగస్వామిని సంతృప్తి పర్చాలనే ఆలోచనతో వయగ్రా వాడుతున్నారు.. దీని వల్ల ప్రమాదాలు ఎన్నో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు

iDreampost.Com

ఇంట్లో ఉండే రెమిడీస్‌లో ఎన్నో అద్భుతాలు దాగిఉన్నాయని అంటున్నారు వైద్యులు

iDreampost.Com

పురుషుల్లో పటుత్వాన్ని పెంపొందించే ఆహార పదార్ధాల్లో ఒకటి పచ్చి వెల్లుల్లి

iDreampost.Com

పచ్చి వెల్లుల్లిలో పురుషుల్లో ఆ శక్తని పెంచడంలో సహాయపడుతందని వైద్యులు అంటున్నారు.

iDreampost.Com

ఇంట్లో వంటకాల్లో ఉపయోగించే మసాలు.. ఉల్లిపాయ, వెల్లుల్లి, ఎండుమర్చి, లవంగాలు,ఏలకులు, దాల్చిన్ చెక్క పురుషుల్లో శక్తి పెంచుతుంది

iDreampost.Com

వెల్లుల్లి అనేక వ్యాధులకు చెక్ పెట్టే దివ్య ఔషదం.

iDreampost.Com

ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.. రక్తపోటు, కొలెస్ట్రాల్, క్యాన్సర్ ప్రమాదం నుంచి రక్షిస్తుంది.

iDreampost.Com

ఎముకలు, జీర్ణశక్తి మెరుగు పరుస్తుంది. రక్త ప్రసరణ బాగా జరిగి పురుషుల్లో పటుత్వాన్ని పెంపొందిస్తుంది.

iDreampost.Com

పురుషుల్లో టెస్టోస్టెరాన్ని పెంచే ఆహారంలో వెల్లుల్లి ఒకటి అధ్యాయనాల్లో తేలిందని నిపుణులు అంటున్నారు.

iDreampost.Com

వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్త నాళాలను విస్తరించి అంగస్తంభన పనితీరు మెరుగుపర్చుతుంది

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం