Medium Brush Stroke

మునగ ఆకు తింటే ఎన్నోరకాల రోగాలకు చెక్ పెట్టవొచ్చు!

Tooltip

 ప్రకృతి సంపదలో మునగ చెట్టు ఒకటి.

Tooltip

 ఒక టీ స్పూన్ మునగ పువ్వుల రసం మజ్జికలో కలుపుకొని తాగితే ఉప్బసం, అజీతర్తి సమస్యలు దూరం చేస్తుంది.

Tooltip

 మునగ ఆకు తింటే మూత్ర పిండ సమస్యలు దూరమవుతాయి.

Tooltip

 మునగ ఆకులో క్యాల్షియం, ఐరన్, విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి.

Tooltip

 ఈ ఆకు రసం మజ్జికతో కలిపి తాగితే ముత్రపిండ వ్యాధులు, మలబద్దకం సమస్య తగ్గుతుంది

Tooltip

 మునగ ఆకుతో థైరాయిడ్ సమస్యలు దూరం చేసుకోవచ్చు

Tooltip

ఇందులో ఉండే క్లోరొజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్ లో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు

Tooltip

పిల్లలకు ఈ రసం తాగిస్తే ఎముకలు బలంగా తయారవుతాయి.

Tooltip

గర్భిణులు మునగ ఆకు తింటే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.

Tooltip

పాలిచ్చే తల్లులకు మునగ ఆకు కూర వండి పెడితో పాలు పెరుగుతాయి

Tooltip

మునగ రసాన్ని నిమ్మరసాన్నికలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయి

Tooltip

మునగ ఆకులో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి.

Tooltip

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం