చర్మ సౌందర్యం కోసం.. వర్షాకాలంలో ఈ ఫ్రూట్ తప్పక తినండి..

ఇటీవల కొన్ని రోజుల నుంచి వానాలు భారీగా కురుస్తున్నాయి.

ఇక వానకాలం నేపథ్యంలో ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి

ఈ వానలకు అనేక రకాల వ్యాధులు, రోగాలు వచ్చే అవకాశం ఉంది.

ముఖ్యంగా చర్మానికి సంబంధించిన రోగాలు వస్తుంటాయి

ఇక వానకాలంలో చర్మనాన్ని రక్షించేందుకు స్కై ఫ్రూట్ దివ్యౌషధంలా పని చేస్తుంది.

మహోగని పండు విత్తనాన్ని స్కై ఫ్రూట్ అంటారు.

ఇది మనకు ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఈ ఫ్రూట్ లో ఉంటాయి.

స్కై ఫ్రూట్ లోని వివిధ రకాల కొవ్వు ఆమ్లలు చర్మం ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి.

అలానే ఎముకలు, కండరాలు దృఢ పరచడానికి సాయపడుతుంది.

ఉబ్బసం చికిత్సలో ,రోగ నిరోధక శక్తిని పెంపొందిచడంలో సాయపడుతుంది.

స్కై ఫ్రూట్ లో B1, B12,E విటమిన్లు ఉంటాయి. ఇవి చర్మ సమస్యలు రాకుండా నివారిస్తాయి.

స్క్రై ఫ్రూట్ తీసుకోవడం వలన గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం