Tooltip

అంజీర్ ఆకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! ఏంటో తెలిస్తే వదలరు..

మనం ఆరోగ్యంగా ఉండేందుకు ఆహారంగా పండ్లను తీసుకోవడం ప్రధానం

అలా మనల్ని ఆరోగ్యం ఉంచే పండ్లలో అంజీర పండ్లు ఒకటి.

ఈ పండ్లలో విటమిన్లు,క్యాల్షియం, పోటాషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.

అంజీర్ పండ్లను పచ్చిగానూ,  డ్రై ఫ్రూట్స్‌గానూ కూడా  వాడతారు. 

అంజీర్ ఆకులు కూడా అద్భుత పోషకాల గని అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అంజీర్ ఆకుల్లో కూడా ఐరన్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. 

ఈ ఆకుల కషాయాలు, టీ, రసం వివిధ అనారోగ్య సమస్య చికిత్సలో వినియోగించవచ్చు.  

అంజీర్ ఆకులతో చేసిన కషాయం, రసం, టీ  చాలా రకాలుగా మేలు చేస్తుంది.

అంజీర ఆకులలో అపారమైన యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి.

అంజీర్ ఆకులతో ఇన్సులిన్ స్థాయిని నియంత్రణలో  ఉంచుకోవచ్చని  ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

అంజీర్‌ ఆకులు మలబద్ధక సమస్యలు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

అంజీర్ ఆకుల్లోని పొటాషియం, కాల్షియంతో ఎముకల బలోపితం చేసేందుకు కూడా వాడవచ్చు.

అంజీర ఆకుల్లోని ఒమేగా 3, 6 లక్షణాలు  గుండె సమస్యల్ని కూడా దూరం చేస్తాయంట.

అంజీర ఆకులలో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ అధిక కొలెస్ట్రాలను కరిగిస్తుంది.

అంజీర్ ఆకుల రసం టీబికి వ్యతిరేకంగా ప్రభావ వంతంగా పనిచేస్తుంది. 

ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం