గణేశుడికి ప్రీతి పాత్రమైన వెలగపండు..  ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా?

iDreampost.Com

iDreampost.Com

మరో నాలుగు రోజుల్లో  గణేష్ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి.

iDreampost.Com

వినాయక చవితి పూజలో వెలగపండుకి విశిష్ట స్థానం ఉంది.

iDreampost.Com

వెలగపండు అంటే గణపయ్యకు ఎంతో ఇష్టం.

iDreampost.Com

గణేశుడికి ప్రీతి పాత్రమైన వెలగపండుని పాలవెల్లికి అలంకారం కోసం ఉపయోగిస్తారు.

iDreampost.Com

వినాయకుడికి నైవేద్యంగా కూడా పెడతారు.

iDreampost.Com

టేసి కుంటుంబానికి చెందిన వెలగ పండును  ‘ఎలిఫెంట్ యాపిల్ ‘లేక ‘ ఉడ్ యాపిల్ అని కూడా పిలుస్తారు.

iDreampost.Com

వెలగపండును ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు.

iDreampost.Com

వగరు, పులుపు కలగలిపిన రుచి ఉన్న ఈ వెలగపండుని పచ్చడిగా చేసుకుని తింటారు.

iDreampost.Com

వెలక్కాయలో సిట్రిక్ అమ్లాలు, రిబోఫ్లోవిన్ , పిండిపదార్థాలు, ఆక్సాలిక్ , ప్రొటీన్లు, బీటా కెరోటిన్ , ఫాస్పరస్ ,  థైమీన్ , నియాసిస్ , కాల్షియం, ఐరన్ ,  సమృద్ధిగా ఉన్నాయి.

iDreampost.Com

దీంతో ఈ పండు మనశరీరానికి హాని కలిగించే బ్యాక్టీరీయాతో పోరాడతాయి.

iDreampost.Com

ఈ వెలక్కాయలో యాంటీ ఆక్సిడెంట్స్,విటమిన్ సి సమృద్ధిగా ఉన్నాయి. దీంతో అకాల వృద్ధాప్యాన్ని దరిచేయనీయదు.

iDreampost.Com

వెలగ పండులో సహజసిద్ధమైన ఫైటోకాంపౌండ్లు, విటమిన్లు , ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉంటాయి. దీంతో ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది.

iDreampost.Com

వెలగ పండులో సహజసిద్ధమైన ఫైటోకాంపౌండ్లు, విటమిన్లు , ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉంటాయి. దీంతో ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది.

iDreampost.Com

క్యాన్సర్ నివారణకు కూడా వెలగపండు సహాయపడుతుంది.

iDreampost.Com

వెలగ పండులో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన మలబద్దకం సమస్యను నివారిస్తుంది.

iDreampost.Com

వెలగపండులో కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉన్నాయి. దీంతో నీరసం ఉన్నవారు వెలక్కాయను తింటే తక్షణ శక్తి లభిస్తుంది.

iDreampost.Com

జలుబు లేదా ఫ్లూ వంటి శ్వాస కోశ వ్యాధులను తగ్గించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.

iDreampost.Com

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది.

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం