Tooltip

పసిడి కొనుగోలుదారులకు గోల్డెన్ ఛాన్స్.. మిస్ కావొద్దు!

Tooltip

ఈరోజు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

Tooltip

గత ఏడాదితో పోలిస్తే పసిడి ధర దాదాపు 5 వేలకు పైగా పెరిగిపోయింది.

Tooltip

రాబోయే రోజుల్లో పసిడి తులం ఒక లక్ష దాటే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

Tooltip

గత వారంతో పోలిస్తే పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి.

Tooltip

ఈ రోజు (జులై 1) పసిడి ధర స్వల్పంగా తగ్గింది.

Tooltip

22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధరపై రూ.10 తగ్గి, రూ. 66,240 గా పలుకుతుంది.

Tooltip

24 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధరపై రూ.10 తగ్గి, రూ.72, 270 వద్ద కొనసాగుతుంది.

Tooltip

కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.89,900 వద్ద ట్రెండ్ అవుతుంది.

Tooltip

ఢిల్లీలో 22 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.66,390వద్ద కొనసాగుతుంది.

Tooltip

24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.72,410 లకు చేరింది.

Tooltip

ఢిల్లీ, కోల్‎కత్తాలో కిలో వెండి రూ. 89,900 ఉండగా

Tooltip

చెన్నైలొ కిలో వెండి ధర రూ. 94,400 వద్ద ట్రెండ్ అవుతుంది.