కేవలం నీరు తాగుతూ బరువు తగ్గించుకోండిలా!

పలు నివేదికల ప్రకారం ఎప్పుడూ తాగే నీరు కన్నా 1% అధికంగా తాగితే బరువు తగ్గే ఛాన్స్ ఉందట.

iDreampost.Com

ఎక్కువ నీరు తాగడం వల్ల తక్కువ క్యాలరీలు మాత్రమే తినగలరట.

iDreampost.Com

బరువు పెరిగేందుకు కారణమయ్యే శాచురేటెడ్ ఫ్యాట్, షుగర్, సోడియం, కొలెస్ట్రాల్ వంటివి తగ్గుతాయి.

iDreampost.Com

మహిళలు రోజుకు 2.2 లీటర్లు, పురుషులు 3 లీటర్ల ద్రవాలు తాగాలని నిపుణులు చెబుతున్నారు.

iDreampost.Com

అందులో నీరు ఉంటే ఇంకా మంచిదని చెబుతున్నారు. నీరు ఆకలిని చంపుతుంది.  

iDreampost.Com

అన్నం తినే ముందు నీరు తాగడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ కలిగి తక్కువ తింటారు.

iDreampost.Com

ఒక స్టడీ ప్రకారం.. తినే ముందు నీరు తాగేవారు సగటున 75 క్యాలరీల ఫుడ్ మాత్రమే తింటారట.  

iDreampost.Com

నీరు తాగడం వల్ల కొవ్వు కరిగి శరీరం సమర్థవంతంగా పని చేస్తుంది.

iDreampost.Com

నీరు తాగడం వల్ల వ్యాయామాలు మరింత సమర్థవంతంగా చేయగలుగుతారు. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.  

iDreampost.Com

అధిక క్యాలరీలు ఉన్న సోడా, జ్యూస్, ఆల్కహాల్ బదులు నీరు తాగడం వల్ల బరువు తగ్గుతారు.  

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం