ఎక్కువ సేపు ఫోన్ చూస్తున్నారా? మీకు ఈ సిండ్రోమ్ ఉందేమో చెక్ చేసుకోండి.

Arrow

సెల్ ఫోన్.. ప్రస్తుతం దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో కనిపిస్తుంది. మానవుడి జీవితంలో మమేకమైంది.

Arrow

 అయితే ఫోన్ ద్వారా ఎంత ఉపయోగాలు ఉన్నాయో.. అంతే నష్టాలు కూడా ఉన్నాయి.

Arrow

ఏ వస్తువునైనా ఎంత సేపు వాడాలో అంతే సేపు వాడాలి. అలా కాదని ఇష్టం వచ్చినట్లు వాడితే లేనిపోని రోగాలు వస్తాయి.

Arrow

ఇక ఎక్కువ సేపు సెల్ ఫోన్, టీవీ, ల్యాప్ ట్యాప్స్ చూసే వారికి కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనే వ్యాధి సోకే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Arrow

ఈ వ్యాధి వల్ల విపరీతమైన తలనొప్పి, కళ్లు పొడిబారడం, కంటి చూపు మందగించడం జరుగుతుంది.

Arrow

ఈ సిండ్రోమ్ బారిన పడకుండా ఉండాలంటే ముందుగా చేయాల్సిన ముఖ్యమైన పని సెల్ ఫోన్ ను చూడ్డం తగ్గించాలి.

Arrow

దాంతో పాటుగా బ్లూ స్క్రీన్ ఎఫెక్ట్ పడకుండా కళ్లద్దాలు పెట్టుకోవాలి.

Arrow

ఎక్కువ సేపు స్క్రీన్లు చూసే టైమ్ తగ్గిస్తే.. ఈ వ్యాధి రాకుండా జాగ్రత్త పడొచ్చు అంటున్నారు నిపుణులు.

Arrow

పై లక్షణాలలో ఏవి కనిపించినా.. వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

Arrow

మరీ మీలో ఎవరికైనా ఈ లక్షణాలు ఉన్నాయా? ఒకసారి చెక్ చేసుకుని డాక్టర్ ను సంప్రదించండి.