టెస్ట్‌ క్రికెట్‌లో 2023లో టాప్‌ 10 బ్యాటర్లు 

2023 ఏడాది ముగిసింది. అయితే.. ఈ ఏడాది అంతా వరల్డ్‌ కప్‌ మానియా చూశాం.

కానీ, టెస్ట్‌ క్రికెట్‌లో కూడా పరుగుల వరద పారింది.

2023లో టెస్ట్‌ క్రికెట్‌లో ఎక్కువ పరుగులు చేసిన టాప్‌  10 ఆటగాళ్ల లిస్ట్‌ను ఇప్పుడు చూద్దాం..

కరుణరత్నే(శ్రీలంక)

6 మ్యాచ్‌ల్లో  608 పరుగులు

10

బెన్ డకెట్(ఇంగ్లండ్‌)

8 మ్యాచ్‌ల్లో  654 పరుగులు

09

విరాట్‌ కోహ్లీ(ఇండియా)

8 మ్యాచ్‌ల్లో  671 పరుగులు

08

కేన్‌ విలియమ్సన్ ‌(న్యూజిలాండ్‌) 

7 మ్యాచ్‌ల్లో  695 పరుగులు

07

హ్యారీ బ్రూక్‌(ఇంగ్లండ్‌)

8 మ్యాచ్‌ల్లో  701 పరుగులు

06

జో రూట్‌(ఇంగ్లండ్‌) 

8 మ్యాచ్‌ల్లో  787 పరుగులు

05

మార్నస్‌లబుషేన్‌ (ఆస్ట్రేలియా) 

13 మ్యాచ్‌ల్లో  803 పరుగులు

04

 ట్రావిస్‌ హెడ్‌(ఆస్ట్రేలియా)

12 మ్యాచ్‌ల్లో  919 పరుగులు

03

 స్టీవ్‌ స్మిత్‌(ఆస్ట్రేలియా) 

13 మ్యాచ్‌ల్లో  929 పరుగులు

02

ఉస్మాన్‌ ఖవాజా (ఆస్ట్రేలియా)  

13 మ్యాచ్‌ల్లో  1210 పరుగులు

01