జూనియర్ ఎన్టీఆర్ వదులుకున్న సినిమాలు ఇవే!

హీరోలు అనివార్య కారణాల వల్ల కొన్ని సినిమాలను చేజేతులా మిస్ చేసుకుంటారు. అలా మిస్ చేసుకున్న సినిమాలు కొన్ని బ్లాక్ బస్టర్ అయితే కొన్ని బాక్సాఫీస్ బాంబ్ గా మిగులుతాయి.

Jr NTR కూడా కొన్ని బ్లాక్ బస్టర్స్ ని మిస్ చేసుకున్నారు. ఆ మూవీస్ చేసి ఉంటే ఒక రేంజ్ లో ఉండేదేమో అని ఫ్యాన్స్ ఇప్పటికీ అనుకుంటారు.

బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డ సినిమాలను తారక్ అన్న చేయకపోవడమే మంచిదయ్యిందని కూడా ఫ్యాన్స్ కూడా ఉంటారు.

మరి Jr NTR మిస్ చేసుకున్న సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

దిల్

కృష్ణ

భద్ర

కిక్

ఆర్య

అతనొక్కడే

ఎవడు

శ్రీమంతుడు

ఊపిరి

 అయితే బ్రహ్మోత్సవం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, శ్రీనివాస కళ్యాణం మూవీస్ తారక్ చేసి ఉంటే రిజల్ట్ ఎలా ఉండేదో?