క్రోధీ నామ సంవత్సరంలో తుల రాశి ఫలితాలు.. ఆదాయం, రాజపూజ్యం ఎంతంటే?

అచ్చమైన తెలుగు పండుగ ఉగాది అంటే అందరికీ ఇష్టమే

ఈ క్రొధీ నామ సంవత్సరంలో తుల రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం

క్రోధి నామ సంవత్సరంలో తులారాశి వారికి గురుడి అనుగ్రహం ఉంది

గురు అనుగ్రహం ఉన్నా.. ఆర్థిక పరిస్థితి మాత్రం అంతగా బాగోలేదు

ముఖ్యంగా అప్పులు పాలు అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది

స్త్రీలకి మాత్రం కాస్త అనుకూలంగా ఉంది.

ఇంట్లో ఆడవారి పేరుపై కొత్త వ్యాపారాలు మొదలు పెడితే కలిసిరావచ్చు

విద్యార్థులకు, ఉద్యోగులకు పెద్దగా కష్టాలు ఉండకపోవచ్చు

విద్యార్థులకు, ఉద్యోగులకు పెద్దగా కష్టాలు ఉండకపోవచ్చు

విష్ణు సహస్రనామ స్తోత్రము పఠిస్తే మంచిది

తుల రాశి  ఆదాయం-2

వ్యయం-8

రాజ్య పూజ్యం-1

అవమానం-5

పై సమాచారాన్ని ఐడ్రీమ్ మీడియా నిర్థారించడం లేదు.