శీతాకాలంలో  వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు, అవి ఏంటంటే !

పచ్చి బఠానీలు, వీటి వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.

సహజంగా అన్ని సీజన్స్ లోను  ఇవి అందుబాటులో ఉంటాయి. 

వీటిలో  విటమిన్ ఏ, సి, ఒమేగా త్రీ ఫాటీ యాసిడ్స్  మరియు ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. 

విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో  ఉపయోగపడుతుంది. 

పైగా వీటిలో బరువు తగ్గించడం నుండి బ్లడ్ షుగర్ లెవెల్స్ ను క్రమబద్దం  చేసే గుణాలు ఉన్నాయి. 

 ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వారు వీటిని వారి ప్రతిరోజూ ఆహారంలో తీసుకుంటే మంచిది. 

వీటిని ఉడకబెట్టుకుని మాత్రమే కాకుండా అనేక రకాలుగా కూరలు, సూప్ చేసుకుని తినడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

డయాబెటిక్ రోగులు తప్పనిసరిగా బఠానీలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

 అంతే కాకుండా ఈ పచ్చి బఠానీలలో కాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు ఉన్నాయి. 

అయితే, రాత్రిపూట మాంసాహారంతో మసాలా దినుసులుతో కలిపి  వీటిని  తక్కువ మోతాదులో  తీసుకుంటే మంచిది.