గడ్డి జీర్ణ  సమస్యలకు చిటికెలో చెక్ పెడుతుంది

వాటిల్లో ఒకటి నిమ్మగడ్డి లేదా లెమన్ గ్రాస్ టీ

iDreampost.Com

లెమన్ గ్రాస్‌తో ఎన్నో  ఆరోగ్య ప్రయోజనాలు

iDreampost.Com

కేవలం టీగా మాత్రమే కాదు కూరల్లో, సూప్స్‌లో కూడా విరివిగా వినియోగిస్తున్నారు.

iDreampost.Com

ఇది స్మెల్ చాలా బాగుంటుంది. అందుకే పర్ఫ్యూమ్స్, రూమ్ ఫ్రెష్ నర్స్, డియోడరెంట్, సోప్స్ తయార్లీలో కూడా వాడతారు

iDreampost.Com

నిమ్మగడ్డి నుండి నూనెలు కూడా తీస్తారు.

iDreampost.Com

విటమిన్లు C, E వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

iDreampost.Com

ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది లెమన్ గ్రాస్

iDreampost.Com

మలేరియాతో పోరాడుతుంది

iDreampost.Com

నీటిలో మరిగించి.. తలపై పోసుకుంటే... పేల సమస్య తగ్గిపోతుంది

iDreampost.Com

క్యాన్సర్ ను నివారించే శక్తి లెమన్ గ్రాస్‌కు ఉంది.

iDreampost.Com

కడుపు ఉబ్బరం, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది

iDreampost.Com

రెగ్యులర్‌గా దీని టీ తాగడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటివి దరి చేరవు.

iDreampost.Com

గుండె సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం