కూకట్ పల్లిలో భారీగా తగ్గిన ఇళ్ల ధరలు..  ఇప్పుడే కోనేయండి..

ఇల్లు కట్టడం అంత చిన్న విషయం కాదు

హైదరాబాద్ లాంటి నగరాల్లో సొంత ఇల్లు అంటే ఇక మాటల్లో చెప్పేది ఏముంది చాలా గొప్ప

ఇలా ఇల్లు కొనే సమయంలో ఒక 10 లక్షలు ధర తగ్గితే? అంతకన్నా ఆనందం ఏముంటుంది?  

ఇప్పుడు అనుకోకుండా హైదరాబాద్ లో ఇలాగే ధరలు తగ్గాయి

హైదరాబాద్ లో అమ్మకాలు, కొనుగోళ్లు తగ్గి రియల్ ఎస్టేట్ కాస్త నెమ్మదించింది.

మాదాపూర్, కూకట్ పల్లి, మియాపూర్, మోతీనగర్ వంటి  ప్రాంతాల్లో ఇళ్ల ధరలు తగ్గాయి.

కూకట్ పల్లిలో 2023 ఏప్రిల్-జూన్ నెలల్లో 6,350 రూపాయలుగా ఉంది.

ఇప్పుడు అది రూ. 5,700కి పడిపోయింది.

అడుగు మీద 800 రూపాయలు తగ్గడం మామూలు విషయం కాదు

1200 చదరపు అడుగుల విస్తీర్ణం లెక్కన చూసుకుంటే సుమారు 10 లక్షలు తగ్గినట్టు

సొంత ఇల్లు కావాలంటే ఇదే  మంచి సమయం

పెట్టుబడిగా కొని పెట్టుకోవాలి అనుకున్నా.. ఇప్పుడు కొంటే లాభం ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది

ఇవి కూకట్ పల్లిలో యావరేజ్ గా ఉన్న ధరలు. కాబట్టి.. గమనించి రంగంలోకి దిగండి