తులసితో కొన్ని అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటో తెలుసా!

ముఖ్యంగా పూజలో భాగంగా తులసి మొక్కను  పూజిస్తూ ఉంటారు. 

కానీ తులసి ఆకులను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి  చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ కొవ్వుని కరిగించి బరువుని తగ్గించడంలో సాయపడుతుంది.

 పరగడుపున 4 తులసి ఆకులను తీసుకుంటే జలుబు-దగ్గు, అలర్జీ, మధుమేహం లాంటి వ్యాధులు నయమవుతాయి. 

 ఇక కలుషిత నీటిలో కొన్ని తాజా తులసి ఆకులను వేయడం ద్వారా నీటిని శుద్ధి చేయవచ్చు.

అంతేకాకుండా రోజులో  కొంతసేపు తులసి మొక్క  దగ్గర కూర్చుంటే శ్వాస, ఆస్తమా వంటి వ్యాధుల నుంచి బయటపడవచ్చు.

 అలాగే రోజూ తులసి నీటిని తాగడం వలన  ఒత్తిడి తగ్గి  మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

ఇలా తులసిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మరింత బలపడుతుంది.

పైగా .. తులసి ఆకులని నమిలి తీసుకోవడం. దీని వల్ల దంత సమస్యలు, చిగుళ్ళ సమస్యలు తగ్గుతాయి.

 కాబట్టి తులసిని దినచర్యలో భాగంగా తీసుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.