క్రోధీ నామ సంవత్సరంలో కన్య రాశి ఫలితాలు.. ఆదాయం, రాజపూజ్యం ఎంతంటే?

పండగల్లో  ఉగాది చాలా ప్రత్యేకమైంది

ఈ  క్రోధీ నామ సంవత్సరంలో కన్య రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం

కన్య రాశి వారికి ఈ ఏడాది దైవ భక్తి పెరుగుతుంది

ముఖ్యంగా గురు, శని గ్రహాల అనుకూలత స్పష్టంగా కనిపిస్తుంది

విశేష ధనలాభం, గృహలాభం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి

వ్యాపారాల్లో ఈ ఏడాది  మీ సక్సెస్ రేటు ఎక్కువ

ఈ రాశి వారు వివాదాలకి దురంగా ఉంటే మంచిది

అనుకోని ఖర్చులు అధికం అవుతాయి

విద్యార్ధులకి అంత అనుకూలంగా పరిస్థితులు లేవు

కన్య రాశి వారి ఆదాయం-5

వ్యయం-5

రాజపూజ్యం-5

అవమానం-2

పై సమాచారాన్ని ఐడ్రీమ్ మీడియా నిర్థారించడం లేదు.