కల్కి మూవీ రివ్యూ

ప్రేక్షుకులు ఎంతగానో ఎదురుచూస్తున్న “కల్కి 2898” ప్రేక్షకుల ముందుకి వచ్చేసింది.

మరి కల్కి మూవీ ఎలా ఉందో రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

కల్కి సినిమాలో మూడు ప్రాంతాలు మాత్రమే ఉంటాయి

కాశీ, రెండు శంభల, కాంప్లెక్స్.

కాశీలో నివశించే ప్రజలు  కాంప్లెక్స్ చేరుకోవాలని కలలు కంటూ ఉంటారు. అలాంటి వారిలో భైరవ (ప్రభాస్) కూడా ఉంటాడు.

ఇక సుమతి (దీపికా పదుకునే)  ప్రాజెక్ట్-K  మిషన్ నుండి తప్పించుకుంటుంది

సుమతిని పట్టుకోవడానికి  భైరవ వెళ్తాడు. అలా పట్టుకుంటే కాంప్లెక్స్ కి వెళ్లొచ్చు అన్నది భైరవ ఆశ

అక్కడ భైరవని అశ్వత్థామ  (అమితా బచ్చన్) అడ్డుకుంటాడు.

ఇక్కడ నుండి కథ ఎలా మలుపు తిరుగుతుంది అన్నది మిగిలిన సినిమా

బలాలు: ప్రభాస్ అమితాబచ్చన్ బుజ్జి కథ బేస్ లైన్ క్లైమ్యాక్స్ ట్విస్ట్

బలహీనతలు:  సాధారణంగా సాగిన ఫస్ట్ ఆఫ్ ప్రభాస్ పాత్ర  నిడివి బ్యాగ్రౌండ్ స్కోర్

  రేటింగ్:  3/5

చివరి మాట: “కల్కి 2898” విజువల్ వండర్