Tooltip

ఎలక్షన్ బూత్ స్లిప్పుల కోసం 1950కి మేసేజ్ చేస్తే చాలు! ఎలా అంటే..

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు కొనసాగుతోన్నాయి.

ఇప్పటికే మూడు విడుతల్లో జరగ్గా..నాలుగో విడతకు రంగం సిద్ధమైంది

నాలుగో విడత పోలింగ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో అధికారులు ఇంటింటికి ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తున్నారు.

వివిధ కారణాలతో కొందరికి ఓటర్ స్లిప్పులు అందలేదు.

ఈ క్రమంలో కొందరు ఓటర్లు వివిధ పార్టీల నేతలను స్లిప్పుల కోసం ఆశ్రయిస్తుంటారు

అలా ఓటర్ స్లిప్పుల కోసం ఎవరి వెంట పడాల్సిన అవసరం లేదు.

అలా ఓటర్ స్లిప్పులు అందని వాళ్లు 1950 అనే నెంబర్ కి మేసేజ్ చేస్తే చాలు

ఎలక్షన్ బూత్ స్లిప్‌ల కోసం 1950కి SMS చేయండి 

1950 నెంబర్ కి ECI <స్పేస్> (మీ ఓటరు ID)  ఎంటర్ చేసి.. మేసేజ్ చేయండి

అలా చేసిన తరువాత మీకు 15 సెకన్లలో ఎలక్షన్ బూత్ స్లిప్ వస్తుంది

అలా చేసిన తరువాత మీకు 15 సెకన్లలో ఎలక్షన్ బూత్ స్లిప్ వస్తుంది