రోజూ ఇవి తింటే చాలు.. వయాగ్రా వాడాల్సిన అవసరం లేదు!

వివాహ బంధంలో ముఖ్యమైనది శృంగార జీవితం. అక్కడ ఏమాత్రం తేడాలు వచ్చినా విడాకులు ఖాయం

నేటి సమాజంలో వివిధ కారణాల వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గడం వల్ల వయాగ్రా వాడుతున్నారు.

వయగ్రా కన్నా సహజంగా ఆహారం ద్వారా లైంగిక పటుత్వాన్ని పెంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

మనం తీసుకునే ఆహారం ద్వారా లైంగిక జీవితం ఎంతో సంతృప్తికరంగా ఉంటుంది. పార్ట్‌నర్ తో ఎలాంటి గొడవలు ఉండవు

డైట్ లో జీడిపప్పు తీసుకోవాలి.. ఇందులో ఎన్నో విటమిన్లు, ఐరన్, పాస్ఫరస్, మాంగనీస్ ఉన్నాయి. లైంగిక చర్య ఎక్కువ సేపు జరిగేలా శక్తిని అందిస్తాయి

ఇవి తినడం ద్వారా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.. మంచి ఆరోగ్యం, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

వాల్ నట్స్ లో ఒమేగా - 3 ఉండటం వల్ల ప్యాటీ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. లైంగిక అవయావాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

పైన్ నట్స్ ఇందులో జింక్ శాతం ఎక్కువ ఉంటుంది. ఇది లైంగిక శక్తిని, లిబిడో స్థాయిని పెంచడంలో ఉపయోగపడుతుంది.

ఇందులో టెస్టోస్టెరాన్ వల్ల వీర్యకణాల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. మెరుగైన లైంగిక జీవితాన్ని అందిస్తుంది.

దానిమ్మ గింజల్లో అద్భుతమైన ఔషదాలు దాగి ఉన్నాయి. ఇవి తినడం వల్ల శరీరంలోని రక్త ప్రసరణ వేగం పెరిగి.. అంగస్తంభన ఇబ్బందులు ఉండవు.

లైంగిక సామర్థ్యం పెరగడంలో కీలకమైన టెస్టోస్టిరాన్ హర్మోన్ణు ఉత్పత్తి చేస్తుంది.

ఎండు ద్రాక్షను తేనేతో తింటే.. పురుషుల లైంగిక జీవితం అద్భుతంగా ఉంటుంది. 

డ్రై ఫ్రూట్స్ లో ఎండు ఖజ్జూరంలో ఉండే అమైనో ఆమ్లాలు లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం