Tooltip

రోజూ ఇది ఒక్కటి తింటే చాలు..శృOగారంలో మీరే కింగ్!

Tooltip

ఆనందమైన జీవన శైలి లేకపోవం.. వివిధ కారాణాల వల్ల లైంగికతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు.

Tooltip

చాలా మంది మగాళ్లు తమ ఆహారంలో లైంగిక పనితీరును మెరుగుపరిచే ఆహారం కోసం ఎదురు చూస్తారు.

Tooltip

గుడ్లు అపారమైన ప్రోటీన్, అనేక పోషకాలు , ప్రత్యేక రసాయన కూర్పు వల్ల లైంగిక పటుత్వం కలిగేలా చూస్తాయి.

Tooltip

 గుడ్లలో లభించే విటమిన్ బి, బి6, బి5 లైంగిక పటుత్వాన్ని మెరుగుపరుస్తుంది.

Tooltip

గుడ్లు తినడం వల్ల ఆరోగ్యకరమైన శృOగారం కోసం అవసరమైన హర్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

Tooltip

గుడ్లు ఉడికించి తినడం వల్ల మన శరీరానికి పోషక పదార్థాలు సమృద్దిగా లభిస్తాయి.

Tooltip

రోజుకి ఒక్క గుడ్డు తింటే ఆరోగ్యకరమైన లైంగిక జీవితాన్ని అందిస్తాయి

Tooltip

గుడ్లలో ఎక్కువ శాతం సె*క్స్ హార్మోన్ల ఉత్పత్తికి అవసరమైన ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.

Tooltip

శృOగారంలో పాల్గొనే సమయంలో అకాల స్ఖలనం, అంగస్తంభన ఇబ్బందులు తొలగిస్తాయి.

Tooltip

గుడ్లలో విటమిన్ బి5, విటమిన్ బి6 ఉంటాయి. ఈ రెండు విటమిన్లు సె*క్స్ హార్మోన్ల ఉత్పత్తిలో పాల్గొంటాయి.

Tooltip

గుడ్లలో లభించే జింక్ టెస్టోస్టెరాన్ ఉత్పత్తిలో మంచి పాత్ర పోషిస్తాయి.

Tooltip

టెస్టోస్టెరాన్ అనేది పురుషులు, స్త్రీలలో లైంగిక కోరిక మెరుగుపర్చడంలో సహాయపడతాయి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం