Off-white Banner

ఈ పొడి రోజు ఒక్క చెంచా తీసుకుంటే చాలు.. వద్దన్నా రక్తం పట్టేస్తుంది

Chat Box

అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం రోగ నిరోధక శక్తి సన్నగిల్లడం.

Chat Box

మరీ ఈసమస్య ఎందుకు వస్తుంది అంటే రక్తహీనత వల్ల.

Chat Box

రక్తహీనత వల్ల నీరసం, బలహీనత, తరచుగా కళ్లు తిరగడం, వికారం, జుట్టు రాలడం, చర్మం పాలిపోవడం వంటి సమస్యలతో పాటు

Chat Box

నేటి కాలంలో నూటికి 70 శాతం మంది రక్త హీనత సమస్యతో బాధపడుతున్నారు.

Chat Box

వీరిలో ఎక్కువ మంది స్త్రీలే ఉంటారు. గర్భిణీల్లో కూడా ఈ సమస్య అధికంగా ఉంటుంది.

Chat Box

శరీరంలో అవయవాలకు ఆక్సిజన్ సరఫరా, పోషకాల సరఫరా కూడా తగ్గుతుంది

Chat Box

రక్తహీనత సమస్యతో బాధపడే వారికి వైద్యులు ఐరన్ టాబ్లెట్లు వాడమని చెబుతూ ఉంటారు.

Chat Box

అయితే ఇది తాత్కలిక పరిష్కారం మాత్రమే. అదే ఐరన్‌ క్యాప్సుల్స్ కు బదులుగా..

Chat Box

అవిసె గింజలతో చేసిన కారం పొడిని రోజు తీసుకుంటే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది అంటున్నారు

Chat Box

అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Chat Box

దాంతో ఈ మధ్య కాలంలో  వీటి వాడకం విపరీతంగా పెరిగింది.

Chat Box

శరీరంలో తగినంత ఐరన్ ఉంటేనే ఎర్రరక్తకణాల తయారీ జరిగి.. రక్తహీనత బారిన పడకుండా ఉంటాం.

Chat Box

అందుకు మంచి పరిష్కారం అవిసె గింజలు. 100గ్రాముల అవిసె గింజలల్లో 100 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది.

Chat Box

అయితే చాలా మంది అవిసె గింజల కారం పొడినే ఎందుకు తీసుకోవాలి.. వీటిని నానబెట్టి, మొలకెత్తించి తీసుకోకూడదా అని అనుమానపడుతుంటారు.

Chat Box

అలా తీసుకోకూడదు.. ఎందుకంటే  అవిసె గింజలు బంకగా, జిగటగా ఉంటాయి.

Chat Box

అందుకే వేయించి కారం పొడి చేసి తీసుకోవడమే ఉత్తమమైన మార్గం.

Chat Box

ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఈ కారం పొడిని తయారు చేసుకుని గాలి తగలకుండా స్టోర్‌ చేసుకోవాలి.

Chat Box

ఇడ్లీ, దోశ వంటి వాటితో పాటు కూరల్లో కూడా ఈ కారం పొడిని వేసుకోవచ్చు.

Chat Box

అలాగే అన్నంలో మొదటి ముద్దను ఈ కారం పొడితే తినవచ్చు.

Chat Box

ఇలా రోజు ఒక చెంచా అవిసె గింజల కారం పొడి తీసుకుంటే రక్త హీనత సమస్యకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పవచ్చు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం