Thick Brush Stroke

బ్యూటీ స్పాట్స్ అనుకుంటే పొరబాటే.. భయంకరమైన క్యాన్సర్‌ సంకేతం

Tooltip

సాధారణంగా మన శరీరం మీద పుట్టుమచ్చలు ఉంటాయి.

Tooltip

ఇక టీనేజ్‌కి వచ్చాక మొటిమలు సర్వసాధారణం.

Tooltip

అయితే మనలో చాలా మంది పుట్టుమచ్చలను బ్యూటీ స్పాట్‌గా పరిగణిస్తారు.

Tooltip

కానీ ఇవి బ్యూటీ స్పాట్‌ కాదని.. ప్రమాదకరమైన క్యాన్సర్‌కు సంకేతం అంటున్నారు వైద్యులు.

Tooltip

మొటిమ, పుట్టుమచ్చ పరిమాణం, రూపం మారినట్లైతే అది క్యాన్సర్ కావచ్చు అంటున్నారు.

Tooltip

కనుక మీ శరీరం అకస్మాత్తుగా మొటిమలు, పుట్టుమచ్చలు అసాధారణ రీతిలో కనిపిస్తే..

Tooltip

వెంటనే అప్రమత్తం అయ్యి వైద్యులను సంప్రదించమని సూచిస్తున్నారు.

Tooltip

చర్మ క్యాన్సర్‌ వచ్చినప్పుడు మొటిమల రంగు మారుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

Tooltip

దీన్నే మెలనోమా క్యాన్సర్‌ అంటారు.

Tooltip

ప్రారంభ దశలోనే దీన్ని గుర్తిస్తే.. చర్మ క్యాన్సర్‌ను పూర్తిగా నివారించవచ్చు అంటున్నారు.

Tooltip

మెలనోమా క్యాన్సర్ ఎక్కువ సూర్యరశ్మి తగిలే శరీర భాగాలలో మొదలవుతుంది. 

Tooltip

కనుక శరీరంలోని ఈ భాగాల్లో ఉన్న పుట్టుమచ్చలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.  

Tooltip

మొటిమ పరిమాణం, ఆకృతి మారితే దాన్ని మెలనోమా క్యాన్సర్ అంటారు.

Tooltip

మెలోనిమా క్యాన్సర్‌ బారిన పడితే పుట్టమచ్చలు, మొటిమలు ఎర్రగా మారతాయి.

Tooltip

ఆ తర్వాత కొంతకాలానికి మొటిమ దురదపెట్టి, రక్తస్రావం అవుతుంది.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం