Thick Brush Stroke

కంటిలో ఇలాంటివి కనిపిస్తే.. క్యాన్సర్‌కు సంకేతం కావొచ్చు..

Tooltip

ఇప్పుడు మన దేశంతో పాటు ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య క్యాన్సర్.

Tooltip

ఇక ఈమధ్య కాలంలో కంటి క్యాన్సర్‌ కూడా వస్తోంది.

Tooltip

మరి దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే..

Tooltip

కంటిలో తెల్లటి ప్రతిబింబం కనిపిస్తే.. వైద్యులని సంప్రదించాలి.

Tooltip

చూసేటప్పుడు పూర్తి దృశ్యం కనబడకపోయినా.. కొంతమేర చీకటిగా ఉన్నా

Tooltip

చూసిన ప్రతిదీ రెండుగా కనిపిస్తే కంటి క్యాన్సర్‌ అని అనుమానించాలి.

Tooltip

కనురెప్ప కింద చిన్న గడ్డల్లాగా తగిలితే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

Tooltip

కనురెప్పల మీద చిన్న ఎర్రటి పూతలు కనపించినా నిర్లక్ష్యం చేయకూడదు.

Tooltip

కనురెప్పల వెంట్రుకలు రాలిపోతుంటే.. కంటి క్యాన్సర్‌గా అనుమానించాలి.

Tooltip

కనురెప్పల్లో తరచుగా ఇన్ఫెక్షన్ వస్తుంటే అశ్రద్ధ చేయవద్దు.

Tooltip

తరచుగా కంటి చివరన చిన్న చిన్న మెరుపులు కనిపిస్తే కంటి క్యాన్సర్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది.

Tooltip

కంటి నొప్పి దీర్ఘకాలం ఉన్నా,  ఉబ్బినట్టు అనిపించినా..

Tooltip

కన్నీళ్లలో రక్తం కనిపించినా.. కంటిలో నల్లగుడ్డు స్థానం మారినా వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లండి

Tooltip

కంటి క్యాన్సర్ ఎక్కువగా వయస్సు పైబడిన వారిలో వస్తూ ఉంటుంది.

Tooltip

వారసత్వంగా కూడా వచ్చే అవకాశం కూడా ఉంది.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం